VIDEO: జాతీయ రహదారిపై బైక్‌కు మంటలు
KMR: జాతీయ రహదారిపై నిన్న మహారాష్ట్రకు వైపు వెళ్తున్న పల్సర్ 125 బైక్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయని బైకర్ సందీప్ చవాన్ తెలిపారు. ఒక్కసారిగా పొగలు రావడంతో గమనించిన తాను బండిని నిలబెట్టి పక్కకు వెళ్లానని, మంటలతో పూర్తిగా కాలిపోయిందన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేసినట్లు తెలిపారు.