నారా భువనేశ్వర్‌కి జన్మదిన శుభాకాంక్షలు

అన్నమయ్య: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్‌కి కలకడ మండలం కే దొడ్డిపల్లె చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నారా భువనేశ్వరి ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు.