ఎల్లారెడ్డిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

ఎల్లారెడ్డిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు ఎల్లారెడ్డిలోని CHC హాస్పిటల్‌లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 46 మందికి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, 8 మందికి సర్జరీ కొరకు లైన్స్ ఐ హాస్పిటల్ బాన్స్‌వాడకు రిఫర్ చేయడం జరిగిందన్నారు. 19 మందికి అద్దాలు వాడాలని సూచించినట్లు తెలిపారు.