ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

KMR: నేడు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో నేడు MLA వెంకటరమణారెడ్డి పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట మండలాల్లో పర్యటన కొనసాగనుంది. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు లక్కీ డ్రా పాల్గొనున్నారు