పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

JGL: మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను శుక్రవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను, విద్యార్థుల తరగతి గదులను, వసతి గది రూములను తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.