ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు అందుకున్న ఎస్సై

ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు అందుకున్న ఎస్సై

BHPL: గంజాయి అక్రమ రవాణా కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రేఖ అశోక్ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా క్యాష్ రివార్డును అందుకున్నారు. రవినగర్ మీదుగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకొని వారికి శిక్ష పడేవిధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించారు.