చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పార్థసారథి

చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పార్థసారథి

కృష్ణా: గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్దసారధి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వ్యవసాయ కూలీలు అందరూ చిన్న ఆగిరిపల్లికి చెందిన వారు కావడంతో విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.