'సైక్‌ సిద్ధార్థ'.. లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

'సైక్‌ సిద్ధార్థ'.. లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనందు ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సైక్ సిద్ధార్థ్'. ఈ నెల 12న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీలోని లవ్ సాంగ్ 'ధుమ్ తకుమ్'ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక దర్శకుడు వరుణ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో యామిని భాస్కర్ కథానాయికగా నటించింది.