ఢిల్లీ చేరుకున్న కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఢిల్లీ చేరుకున్న కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఇండికూటమి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌ను ప్రకటించడం సంతోషకరమని ఎంపీ మల్లు రవి అన్నారు. తెలుగు ఎంపీలంతా ఆయనకే ఓటు వేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని అన్నారు.