జిల్లాలో 28న మెగా జాబ్ మేళా

జిల్లాలో 28న మెగా జాబ్ మేళా

కోనసీమ: పి.గన్నవరం మండలంలో గ్రేస్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ సంస్థల యాజమాన్యం వారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అధికారులు కోరారు.