అప్పన్నపల్లిలో ముమ్మరంగా సాగుతున్న పాత భవనాల కూల్చివేత

అప్పన్నపల్లిలో ముమ్మరంగా సాగుతున్న పాత భవనాల కూల్చివేత

MBNR: మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని అప్పన్నపల్లి వార్డులో పాత భవనాల కూల్చివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అప్పన్నపల్లి వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుమ్మాల్ శ్రీను జేసీబీ సహాయంతో పాత భవనాలను కూల్చి వేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాత ఇళ్లలో ఎవరు ఉండకూడదని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.