'పెద్దపల్లి రైల్వే ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు'

'పెద్దపల్లి రైల్వే ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు'

పెద్దపల్లి పరిధిలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్‌లపై ఎంపీ వంశీకృష్ణ లోక్ సభలో ప్రస్తావించారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టిన రామగుండం-పెద్దపల్లి-మణుగురు రైల్వే ప్రాజెక్ట్ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. వీటి DPR ఇప్పటికే పూర్తైనందని, రూ. 120 కోట్లతో చేపట్టిన కుందన్ పల్లి ROB, రూ. 86 కోట్లతో కర్ణాల ప్రాజెక్ట్ పనులు పూర్తపై రైల్వే మంత్రి క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు.