ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సంతనూతలపాడులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA విజయ్ కుమార్
➢ ఒంగోలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే దామచర్ల
➢ ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగటం సరికాదు: కనిగిరి CPM
➢ పొదిలిలో హోటల్స్, బేకరీలను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు