మాజీ ఎంపీకి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

RR: నేడు రాఖీ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్‌కు రాఖీ కట్టారు. వారు మాట్లాడుతూ.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి, తదితరులు రాఖీ కట్టడం జరిగిందన్నారు. రాఖీ పండుగతో సోదర సోదరీమణుల మధ్య బంధం మరింత బలపడుతుందని అన్నారు.