నారా బ్రాహ్మణి అవార్డు గెలుపుపై మంత్రి శుభాకాంక్షలు
SS: ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ బిజినెస్ టుడే వారి మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ - 2025 అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణికి మంత్రి సవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన విజయం ద్వారా మహిళలకు మోటివేషన్ కలిగినందుకు మంత్రి సవిత ప్రశంసలు తెలిపారు. ఆమె విజయాన్ని రాష్ట్రం గర్వంగా భావిస్తుందన్నారు.