'మాదిగ అమరవీరులను స్మరించకుందాం'

'మాదిగ అమరవీరులను స్మరించకుందాం'

MNCL: ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన మాదిగ అమరవీరులను స్మరించుకుందామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగారపు మురళీకృష్ణ మాదిగ కోరారు. మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.