VIDEO: యువ విభాగం నూతన సంఘం ఏకగ్రీవం
SRD: నారాయణఖేడ్‌లోని పద్మశాలి సంఘం యువ విభాగం నూతన సంఘం ప్రతినిధులను నేడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా గుండు శివకుమార్, ఉపాధ్యక్షులుగా సిద్ది రాములు, సతీష్ కుమార్, కార్యదర్శులు గోస్కె శ్రీనివాస్, బాయిని శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా గాజుల జ్ఞానేశ్వర్ ఎన్నికయ్యారు. సామల శ్రీనివాస్, దాసుల శ్రీనివాస్ సలహాదారులుగా వ్యవహరిస్తారని తెలిపారు.