'వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

ADB: వర్షాకాలం నేపథ్యంలో రోగాలు వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ సాధన సూచించారు. పట్టణంలోని కైలాష్ నగర్‌లో ఇమినైజేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షల నిర్వహించారు. పోషణ కిట్లు, గుడ్లు పౌష్టికాహారం సరిగా అందజేయాలని అంగన్వాడి సిబ్బందికి తెలియజేశారు. డా. సుమలత, ఆరోగ్య కార్యకర్త ముంతాజ్, తదితరులున్నారు.