'స్థానిక ఎన్నికల ప్రచారం వేగం'
BHNG: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. పలు రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని నేతలు పిలుపునిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఎన్నికల ఉత్సాహం జరుగుతుందీ.