వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టు కీలక అనుమతి

వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టు కీలక అనుమతి

AP: వివేకానంద హత్యకేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కేసులో లోతైన దర్యాప్తు చేయాలని వివేకా కుమార్తె సునీత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అర్జున్‌రెడ్డి, కిరణ్‌ యాదవ్‌ ఫోన్‌ సంభాషణలపై దర్యాప్తు చేయాలని పేర్కొంది.