విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

MDK: తూప్రాన్ డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో 72వ జాతీయ సహకార వారోత్సవాల ముగింపు పురస్కరించుకొని ఇవాళ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు మేనేజర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. గుండ్రెడ్డిపల్లి పాఠశాలలో బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం హనుమంత రెడ్డి పాల్గొన్నారు