నేటి ఎమ్మెల్యే రవి కుమార్ పర్యటన వివరాలు

నేటి  ఎమ్మెల్యే రవి కుమార్ పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం ఉదయం 10 గంటలకు సరుబుజ్జిలి నందికొండ గ్రామంలో మినీ గోకులాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆమదాలవలస టీడీపీ పార్టీ కార్యాలయంలో చిన్న జొన్నవలస గ్రామంలో ఇళ్లను కోల్పోయిన పేదలకు పట్టాలు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కార్యక్రమం ప్రకటనలో తెలిపారు.