VIDEO: 'నీటి వృథాను అరికట్టండి'
KRNL: బంటనహాల్ శివాలయం వద్ద ట్యాప్ ఏర్పాటు లేకపోవడంతో తాగునీరు వృథా అవుతోంది. ట్యాప్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు నీటిని ఉపయోగించే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. వారానికి 2 సార్లు మాత్రమే నీరు వదులుతున్నప్పటికీ ట్యాప్ లేకపోవడంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతోందని గ్రామస్తులు తెలిపారు. ఎండాకాలంలో నీటి కొరత పెరుగుతున్న నేపథ్యంలో ట్యాప్ ఏర్పాటు చేయలన్నారు.