VIDEO: జీజీహెచ్‌లో ఖైదీ పరారీ.. వీడియో చూశారా?

VIDEO: జీజీహెచ్‌లో ఖైదీ పరారీ.. వీడియో చూశారా?

గుంటూరు GGHలో రిమాండ్ ఖైదీ పరారీ అయిన ఘటన కలకలం రేపింది. చేబ్రోలు ప్రాంతంలో నమోదైన హత్య కేసులో నిందితుడు నాగుల్ మీరా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడిని వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి జైలు పోలీసులు తీసుకువచ్చారు. ఈ సమయంలో పోలీసుల కళ్లు చెదరగొట్టిన ఖైదీ అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టారు.