తెలంగాణలో చిన్నమ్మకు ఆదరణ కరువు

SRD: మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో TG ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టకపోతే "శిరోమండలం"( గుండు చేసుకుంటా) అని శపథం చేసి TG బిల్లును లోక్ సభలో ఆమోదింపజేసిన చిన్నమ్మకు TGలో ఆదరణ కరువైంది. చిన్నమ్మ నిలువెత్తు విగ్రహాన్ని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేయాలని ప్రజల నుండి డిమాండ్ రావడం కొసమెరుపు.