'సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి'

'సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి'

ASR: మండల రెవెన్యూ అధికారులు, మండల స్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ టీ.నిశాంతి బుధవారం ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల సమగ్ర పరిష్కారానికి, అభివృద్ధికి రెవెన్యూ అధికారులందరూ మండల స్థాయిలో సమగ్ర ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. అధికారులందరూ అకుంఠిత దీక్షతో నిరంతరం కష్టపడి పని చేయాలన్నారు.