మాజీ ఎంపీపీనీ పరామర్శించిన శ్రీనీవాస్ గౌడ్

మాజీ ఎంపీపీనీ పరామర్శించిన శ్రీనీవాస్ గౌడ్

MBNR: హైద్రాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాన్వాడ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ వడ్ల శేఖర్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి, అతని యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.