రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ADB: రూరల్ మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని రూరల్ మండల విద్యుత్ శాఖ AE సతీష్ తెలిపారు. 33కేవీ బంగారుగూడ ఫీడర్‌లో నూతన M+9 టవర్స్ నిర్మాణం, ఫీడర్ ఛార్జింగ్ పనుల నేపథ్యంలో ఈ నెల 22న ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యానం 03:00 గంటల వరకు బంగారుగూడ, అంకోలీ, పిప్పల్దరి సబ్ స్టేషన్‌ల పరిదిలో గల గ్రామాలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందన్నారు.