చెత్తతో ఇబ్బందులు.. పట్టించుకొని అధికారులు..!

చెత్తతో ఇబ్బందులు.. పట్టించుకొని అధికారులు..!

ELR: ఉంగుటూరు రహదారిలో కాలువ రేవు వద్ద ప్రజలు చెత్తాచెదారం వేస్తున్నారు. ఈ చెత్తాచెదారం కాలువలో కలిసిపోయి నీరు కలుషితం అవుతుంది. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారాలు వేయటంతో పారిశుద్ధ్యం లోపిస్తుంది. ప్రజలు కాలువ రేవు పక్కన చెత్తాచెదారాలు వేయకుండా పంచాయతీ వారు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.