తక్కెళ్లపాడులో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తక్కెళ్లపాడులో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

GNTR: పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన విగ్రహంపై యాదవ సంఘాలు, హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొన్ని మార్పులు చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు.