తాటిచెట్టు నుంచి పడి గీతన్నకు గాయాలు

తాటిచెట్టు నుంచి పడి గీతన్నకు గాయాలు

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రపు లక్ష్మణ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాదుకు పంపారు.