ధోనీ, కోహ్లీ, పంత్ డిన్నర్.. AIపై చర్చ

ధోనీ, కోహ్లీ, పంత్ డిన్నర్.. AIపై చర్చ

రాంచీలో ధోనీని కోహ్లీ, పంత్ కలిసిన వేళ.. లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓ క్రేజీ ఫొటో షేర్ చేసింది. ముగ్గురూ కలిసి డిన్నర్ చేస్తున్నట్లున్న ఆ AI ఫొటోను పోస్ట్ చేసి.. ‘హేటర్స్ దీన్ని AI అంటారు’ అని క్యాప్షన్ పెట్టింది. చూడటానికి నిజమైనదే అన్నట్లుగా ఉన్న ఆ ఫొటో మరో సారి AIపై చర్చకు దారితీసింది.