అన్నయ్య కోసం ప్రాణమిస్తా: ఇర్ఫాన్ పఠాన్

తన సోదరుడు యూసఫ్ పఠాన్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయని.. అన్ని సందర్భాల్లో ఓ వ్యక్తి మాత్రం తన పక్కనే ఉన్నాడని.. అతడే తన అన్నయ్య యూసఫ్ పఠాన్ అని చెప్పాడు. అతడి కోసం తన ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తానని ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురయ్యాడు.