సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ: ఎస్పీ

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ: ఎస్పీ

NLG: నార్కట్‌పల్లిలో ఇవాళ గ్రామసభలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. 'అలైవ్ అండ్ అరైవ్' ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు.