రోడ్డు ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్

KMM: ప్లానింగ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 100 నగరంలోని రాపర్తి నగర్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు రోడ్డు ఆక్రమణలపై మంగళవారం NHAI, టౌన్ ఫీట్ల రోడ్డును అధికారులు మార్కింగ్ చేశారు. భవన యజమానులకు సమాచారం అందించి, రోడ్లు, సైడ్ డ్రైనేజీలపైన ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. తొలగించుకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పెర్కోన్నారు.