VIDEO: 'డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే స్టీల్ ప్లాంట్'
VSP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితోనే అనకాపల్లికి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం విశాఖలో తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.