తురకపాలెం మరణాల వెనుక నిజం ఇదేనా!

తురకపాలెం మరణాల వెనుక నిజం ఇదేనా!

AP: గుంటూరు జిల్లా తురకపాలెం పరిసర జలాల్లో యురేనియం అవశేషాలను కనుగొన్నారు. యురేనియం అవశేషాలు కలిసిన నీటి వినియోగంతోనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యురేనియంతోపాటు స్టాన్షియం, ఈ.కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు.