VIDEO: కళ్లకు గంతలు కట్టుకుని నిరసన

VIDEO: కళ్లకు గంతలు కట్టుకుని నిరసన

ASR: కార్మికుల హక్కులను కాలరాస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమర్, రాజుబాబు కోరారు. బుధవారం పాడేరు ఐటీడీఏ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నేటి నుంచి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తేవడాన్ని నిరసిస్తూ, ఈరోజును బ్లాక్ డేగా పాటించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు.