VIDEO: ఒంటరి ఏనుగు తిష్ట

VIDEO: ఒంటరి ఏనుగు తిష్ట

CTR: సోమల మండలంలోని నేల కురవపల్లెలో అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు తిష్ట వేసింది. గ్రామానికి చెందిన నరసింహులు వరి పొలం, శ్రీనివాసులకు చెందిన నాలుగు కొబ్బరి చెట్లను సోమవారం ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. గత కొద్దిరోజులుగా పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తుండడంతో నష్టపోతున్నట్లు వారు వాపోయారు.