'డబ్బులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం'

NDL: పగిడ్యాల (M) ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు స్టీల్ ప్లాంట్ నీటి పైప్ లైన్ పనులను శుక్రవారం కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. ఈ మేరకు నెల్లూరుకు చెందిన కేఎల్ ఎస్సార్ కంపెనీ వారు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని స్థానిక కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సుమారు రూ.30 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారని కాంట్రాక్టర్లు బాల వెంకటేశ్వర్లు రామకృష్ణ ఆరోపించారు.