VIDEO: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవం

VIDEO: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవం

SRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎండీ అవైస్‌ ఉర్‌ రెహమాన్ చిస్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. BRS, BJP పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అభివృద్ధి చేసే కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. ఈ జూబ్లీహిల్స్ విజయం అందుకు ఉదాహరణ అని స్పష్టం చేశారు.