తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి: మంత్రి నిమ్మల
✦ పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లును ఆధునీకరించాలి:  MP పురంధేశ్వరి
✦ అయినవిల్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా
✦ గోదావరిలో వ్యక్తి గల్లంతు