వైసీపీ కౌన్సిలర్లతో పెద్దిరెడ్డి మంతనాలు

వైసీపీ కౌన్సిలర్లతో పెద్దిరెడ్డి మంతనాలు

CTR: కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ కౌన్సిలర్లు TDP గూటికి చేరుతున్నారు. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని వైసీపీ కౌన్సిలర్లకు భరోసా ఇస్తున్నారు.