పేకాట శిబిరంపై పోలీసుల దాడి

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

JN:పెంబర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. CI భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో 8 మంది నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 6,200 నగదు, 7 మొబైల్ ఫోన్లు,ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.