VIDEO: కంకర తేలి అస్తవ్యస్తంగా బస్టాండ్ రోడ్డు

VIDEO: కంకర తేలి అస్తవ్యస్తంగా బస్టాండ్ రోడ్డు

SRPT: కోదాడ బస్టాండ్ బయట రహదారి పూర్తిగా దెబ్బతిని కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా, పరిసరాల్లో అపరిశుభ్రత వల్ల దుర్వాసన వ్యాపిస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి, బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.