VIDEO: సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయంలో వందేమాతరం గీతాలాపన

VIDEO: సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయంలో వందేమాతరం గీతాలాపన

HYD: వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులను ఏకతాటిపైకి తెచ్చిన వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తిని నేటికి రగిలిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమూహంగా చేస్తూ దేశంపై ప్రేమతో నిండిన వాతావరణాన్ని సృష్టించారు. వందేమాతరం నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు.