VIDEO: ఘనంగా విద్యార్థులతో తిరంగా ర్యాలీ

VIDEO: ఘనంగా విద్యార్థులతో తిరంగా ర్యాలీ

ELR: ప్రతి ఇంటిపై జాతీయ పథకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో బుధవారం తిరంగా ర్యాలీ జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అడపా శోబారాణి, మండల అధ్యక్షులు వంజరపు దుర్గారావు, జనసేన మండల అధ్యక్షులు పంది రాంబాబు పాల్గొన్నారు.