'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

PPM: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువయ్యే దిశగా శిక్షణను సద్వినియోగం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్, టెక్నిషియనల్లకు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, టీబీ ముక్త్ భారత్‌లపై ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీడీఎం, డీఐవో పాల్గొన్నారు.