VIDEO: ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్

VIDEO: ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్

ప్రకాశం: ఒంగోలు పట్టణంలో సోమవారం జరిగిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం అందర్ని విశేషంగా ఆకర్షించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఓ పాఠశాల యాజమాన్యం మాక్ పార్లమెంట్ నిర్వహించింది. వివిధ నాయకుల వేషధారణతో ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై ఎలా చర్చిస్తారో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.