విద్యార్థులు కొత్త ఆలోచనలతో మారితేనే దేశం అభివృద్ధి

JGL: విద్యార్థులు కొత్త ఆలోచనలతో మారితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. టీహబ్‌ని సందర్శించడానికి వెళ్లిన మెట్‌పల్లి, కోరుట్ల డిగ్రీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. 100% కాన్ఫిడెంట్‌గా ఉండాలని, ఏ ఆలోచన వచ్చినా ఏ రంగంలోనైనా రాణించాలని అనుకుంటే అండగా ఉంటానన్నారు.